క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాము: ఏపీ సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు.