కేంద్ర మంత్రిగా చేయలేని పని.. మేయర్ ఇస్తే చేస్తావా ? : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్‌ను కేంద్రమంత్రిగా అభివృద్ధి చేయలేని బండి సంజయ్.. బీజేపీకి మేయర్ పదవి కట్టబెడితే చేస్తాడా అని మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు.