బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను నమ్మొద్దు : కాంగ్రెస్ అభ్యర్థి బుట్టి లావణ్య

కాలం చెల్లిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని 27వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బుట్టి లావణ్య రమేశ్ అన్నారు.