నాలుగు వారాల్లో తెలంగాణకు కొత్త డీజీపీని సిఫారసు చేయండి : సుప్రీంకోర్టు

రానున్న నాలుగు వారాల్లో తెలంగాణ రాష్ట్రానికి నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని సిఫారసు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.