kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, హౌసింగ్ పీడీ ప్రకాష్‌రావులతో కలిసి ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయలన్నారు. మొదటి విడతలో 9,057 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు