ఉద్యోగులకు వాషింగ్టన్ పోస్ట్ షాక్.. 300 మంది తొలగింపు

ప్రముఖ అమెరికన్ దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. బుధవారం దాదాపు 300 మంది ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించింది. మొత్తం సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని లేఆఫ్ చేసి షాక్ ఇచ్చింది. జాబ్ కోల్పోయిన వారిలో ఇండియన్ ఎంపీ శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కూడా ఉన్నారు.