రేపు (ఫిబ్రవరి7న) ఉబర్, ఓలా, ర్యాపిడో బంద్..ముందే ప్రిపేర్ అవ్వండి..బంద్ ఎందుకో తెలుసుకోండి..!

ఓలా, ఉబర్​, ర్యాపిడో యూజర్లకు బిగ్​ అలెర్ట్​..మరోకొన్ని గంటల్లో ఓలా, ఉబర్,ర్యాపిడో సేవలు నిలిచిపోనున్నాయి. యాప్​ రైడ్​ హెయిలింగ్​ సర్వీసుల డ్రైవర్లు శనివారం (ఫిబ్రవరి7) దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపు నిచ్చారు.