సీఎం సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

మున్సిపల్ ఎన్నికల వేళ చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి బాట’ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సభకు ఉమ్మడి జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు ఆయా మున్సిపాలిటీల నుంచి భారీగా జనం తరలివచ్చారు.