పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: 31మంది మృతి, వందలాది మందికి గాయాలు...ఆత్మాహుతి దాడేనా?

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం జమా ప్రార్థనల అనంతరం ఓ షియా మసీదు లక్ష్యంగా జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది పాకిస్తాన్ పౌరులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.ఇస్లామాబాద్‌లోని ఆగ్నేయ ప్రాంతమైన తర్లాయ్ కలాన్‌లోని ఖదీజతుల్ కుబ్రా మసీదులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బాంబు బ్లాస్ట్ గురించి సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రతా బలగాలు సహాయక చర్యలు మొదలు పెట్టాయి.క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.అయితే ఈ బాంబ్ బ్లాస్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు బాధ్యులుగా ఎవరు ప్రకటించలేదు., News News, Times Now Telugu