BSNL govt Jobs 2026: డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. సెలక్ట్ అయితే లైఫ్ సెటిలంతే!

టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెలికాం స్ట్రీమ్ పోస్టులు 95, ఫైనాన్స్ స్ట్రీమ్ పోస్టులు 25 వరకు ఉన్నాయి..