అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడు అరెస్ట్

డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన గురుదీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్‌‌‌‌‌‌‌‌(42)ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వి.అరవింద్ బాబు తెలిపారు.