flood canal.. occupation
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని నెమలికొండ నుంచి పురుషోత్తపురం ఎర్రచెరువు వరకూ విస్తరించిన వరద కాలువ.. ఆక్రమణకు గురవుతూనే ఉంది. గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందకముందు.. భీమిలి ఎర్రదిబ్బలను తలపించేది. 6.30 ఎకరాల్లో ఎర్రకాలువ వ్యాపించి ఉండేది.