బీసీ సబ్ ప్లాన్ కావాలి.. కులగణన వివరాలతో రెడీ చేయండి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే రాష్ట్రంలో వెనకబడిన తరగతుల కోసం బీసీ సబ్ ప్లాన్ ను తప్పక తీసుకురావాలని ప్రభుత్వానికి వినతులు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సబ్ప్లాన్కావాలని బీసీ సమాజం కోరుతున్నది.