మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోరారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు క్లిన్స్వీప్ చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.