కల్లూరు లో గులాబీ గూండాయిజం సాగనివ్వం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కల్లూరులో గులాబీ పార్టీ గూండాయిజం సాగనివ్వబోమని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో సాగిన చందాలు, దందాల రాజకీయాలకు ఇక స్థానం లేదని స్పష్టం చేశారు.