ఫిబ్రవరి 18న ఏపీకి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. చంద్రబాబుతో మీటింగ్!

ఫిబ్రవరి 18వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పర్యటన ఖరారైనట్టుగా సమాచారం.