రష్యా నుంచి చౌక ముడి చమురు.. అమెరికా బంపర్ ఆఫర్.. భారత్ అడుగు ఎటువైపు..?

అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. రష్యా చమురు కొనుగోలు ఆపివేసి, వెనిజులా చమురుకు మారాలనే భారతదేశాన్ని అమెరికా అధ్యక్షుడు కోరారు. ఇంతలో, ఆంక్షలు ఉన్న దేశాల నుండి చమురు కొనుగోలు చేయబోమని భారతదేశం స్పష్టంగా పేర్కొంది.భారతదేశం తదుపరి అడుగు ఏమిటి?