ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి : కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో జనవరి ఒక నెలలోనే 49 రోడ్డు ప్రమాదాలు జరిగి 17 మంది మృతి చెందటం బాధాకర మని తక్షణమే ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాం తాల్లో ఒక్క ప్రమాదం కూడా జరగ కుండా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు.