హీరో, పొలిటిషన్, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను విషయంలో రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ గతంలో నోటీసులు జారీ చేసింది.