2.5 కోట్ల ‘ఆధార్’‎లు రద్దు.. లోక్ సభలో కేంద్ర మంత్రి జితిన్

దేశవ్యాప్తంగా సుమారు 2.5 కోట్లకుపైగా ఆధార్ నంబర్లను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆధార్ డేటాబేస్ కచ్చితత్వాన్ని కాపాడటంతో పాటు, గుర్తింపు కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పింది.