రెండో రోజు మేడారం హుండీ కౌంటింగ్ పూర్తి.. 285 హుండీలు, రూ. 6 కోట్లు ఆదాయం

మేడారం హుండీల లెక్కింపు రెండో రోజు పూర్తయ్యింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య జరుగుతున్న హుండీల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం ( ఫిబ్రవరి 6 ) రెండో రోజు 285 హుండీలను లెక్కించినట్లు తెలిపారు