కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్​ కు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి దత్తపుత్రుడు అని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శించారు. కిషన్​ రెడ్డి కల్వకుంట్ల కిషన్​ రావుగా మారారని అన్నారు. దత్తపుత్రుడు , దొంగ పుత్రులు కలిసి కేసీఆర్​ ను కాపాడుతున్నారుని ఆరోపించారు.