క్షమాపణ చెబుతున్నా.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై బిల్ గేట్స్ స్పందన

లైంగిక నేరగాడు ఎప్‌‌స్టీన్ కేసుకు సంబంధించిన దస్త్రాల్లో తన పేరు రావడంపై బిల్ గేట్స్ స్పందించారు. ఎప్‌స్టీన్‌కు కేటాయించిన ప్రతి క్షణానికి తాను ప్రస్తుతం పశ్చాత్తాపపడుతూ క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఫైల్స్‌లో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కూడా స్పష్టం చేశారు.