మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇచ్చి బీసీ నినాదాన్ని వినిపించాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 19 మున్సిపాలిటీల్లోని 403 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.