జిల్లాలో పోలవరం ఎడమ కాలువ పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి, కశింకోట మండలాల్లో ఎడమ ప్రధాన కాలువలో వివిధ రకాల పనులను ముమ్మరం చేశారు.