నల్గొండను స్మార్ట్ సిటీగా చేస్తా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా చేసి తీరుతానని గురువారం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ పట్టణంలోనీ పలు డివిజన్లలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.