మంది ఫోన్లు వినేవాడూ మనిషేనా?

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో మొగుడూ పెళ్లాలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు. వాళ్ల బతుకు చెడ. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు.. ఎవరి ఫోన్లూ వదల్లేదు.