ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో లోపాలు ఉండొద్దు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఈ నెల 11న మున్సిపాలిటీలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రపరచడం, లెక్కింపు ప్రక్రియల కోసం స్థానిక ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు.