జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్: కారులో లాంగ్ డ్రైవ్ ... మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై బాధితురాలు అనేక వీడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం మరో వీడియో విడుదల చేసింది.ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో కలిసి కారులో వెళ్తున్న వీడియోను బాధితురాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా తమ మధ్య ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అర్థమవ్వడానికి ఈ వీడియో సరిపోతుందా అని ప్రశ్నించింది. అంతేకాదు తాను విడుదల చేసిన ప్రతీ వీడియో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుమతితోనే రికార్డు చేసినవి అని చెప్పుకొచ్చారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు తనతోపాటు మరో ఆరుగురు మహిళలతో అక్రమ సంబంధం ఉందని వాళ్ళను కలవడం...కలిసే ప్రాసెస్‌లో ఎమ్మెల్యే చాలా ప్రదేశాలకు వెళ్లాడు అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించాడని అన్నారు. అయితే అప్పటికే ఆరుగురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అనుమానం వచ్చి నా సేఫ్టీ కోసం కాల్ రికార్డు చేసినట్లు బాధితురాలు స్వయంగా వెల్లడించింది., News News, Times Now Telugu