బూతులు మాట్లాడితే సహించాలా... నా కుటుంబాన్ని తిడితే జీవితంలో తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్నా: సీఎం చంద్రబాబు నాయుడు

‘అసెంబ్లీలో నా కుటుంబంపై మాట్లాడిన బూతుల కారణంగా జీవితంలో తొలిసారి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని నివేదికలో ఎక్కడుంది.? ఏమైనా కలకన్నారా.? వాళ్లకు దేవుడు వచ్చి చెప్పారా.?’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.‘వైసీపీ వాళ్లు క్షమించరాని మహాపాపం చేశారు. ఈ మహాపాపాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించలేం. ఉద్దేశపూర్వకంగానే శ్రీవేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేయడానికి కుట్ర చేశారు. అన్ని నివేదికలనూ ప్రజల ముందే ఉంచుతాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్ని తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, సిట్ నివేదిక అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై వాడి వేడిగా చర్చించారు. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.‘శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు., News News, Times Now Telugu