బెంగళూరు-హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్‌ను బీదర్ వరకు పొడిగించండి... కేంద్రాన్ని కోరిన మాజీ ప్రధాని

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27లో ఏడు హై స్పీడ్ రైలు కారిడార్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు-హైదరాబాద్ హై-స్పీడ్ రైల్వే కారిడార్‌ను బీదర్ వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కోరారు. , News News, Times Now Telugu