అమెరికా.. ఇరాన్ యుద్ధం మొదలవుతుందా: అర్జెంట్‌గా ఇరాన్ నుంచి వెళ్లిపోవాలని అమెరికా హెచ్చరిక ఎందుకు..?

అమెరికా ఇరాన్ దేశాల మధ్య మళ్లీ హై టెన్షన్. ఇరాన్ దేశంలో ఉన్న అమెరికా పౌరులు, దౌత్యవేత్తలు, ఇతర అధికారులు, ప్రజలు ఎవరైనా సరే.. వాళ్లు అమెరికన్లు అయితే.. అర్జంట్ గా.. ఉన్న ఫళంగా.. వెంటనే ఇరాన్ దేశం వదిలి వెళ్లిపోవాలని.. ఇరాన్ దేశం గడ్డ వీడాలని.. ఇరాన్ దేశంలో ఉండొద్దని అమెరికా హెచ్చరించింది. అర్జెంట్ గా ఇలాంటి వ