మెజార్టీ వార్డుల్లో పోటాపోటీ.. ఉమ్మడి జిల్లాలో 409 వార్డులు.. 1,486 మంది అభ్యర్థులు
నామినేషన్ల ఉప సంహరణ ముగియడంతో మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో పోటీపై క్లారిటీ వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీల్లో 409 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.