జీహెచ్ఎంసీలో  భారీగా ‘ఔట్ సోర్సింగ్’ బదిలీలు.. వెంటనే జాయిన్ కాకపోతే తొలగిస్తామన్న కమిషనర్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  జీహెచ్ఎంసీ లో చాలా కాలంగా పని చేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను బదిలీ చేశారు. హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో కలిపి దాదాపు 400 మంది పని చేస్తుండగా, ఏండ్లుగా ఒకే పోస్టింగ్