సుప్రీం తీర్పుతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లుగా కోదండరాం, అజార్ లకు లైన్ క్లియర్ : కాంగ్రెస్ వర్గాలు

సుప్రీం కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ జన సమితి ( టీజేఎస్ ) అధ్యక్షుడు కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ల ఎన్నికకు లైన్ క్లియర్ అయినట్లేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.