3 సిస్టర్స్ డెత్ మిస్టరీలో మరో కోణం: నాన్నకు 2 కోట్ల అప్పు.. 16 ఏళ్లకే పెళ్లి ఒత్తిడి..?

చనిపోయిన ముగ్గురు అక్కాచెల్లెలు కొరియన్ పేర్లతో ఇటీవల సోషల్ మీడియా ఖాతాలు సృష్టించారు. వీరి అకౌంట్లకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. 10 రోజుల క్రితం ఈ విషయాన్ని బాలికల తండ్రి చేతన్ కుమార్ గుర్తించాడు.