UPPSC Notification: సివిల్ సర్వీస్(IAS, IPS, IFS) జాబ్స్.. 933 పోస్టులు భర్తీ..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్​సీ) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)తో  సహా సివిల్ సర్వీసెస్ గ్రూప్ A , గ్రూప్ B సర్వీసుల్లో  నియామకాల కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్​ 2026కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.