కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమాగం : మాజీ మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్‌పాలనలో సింగరేణి ఆగమాగమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోకు ఆయన హాజరై మాట్లాడారు.