ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో వెలుగులోకి విస్తుగొలిపే మరో నిజం

ఆన్‌లైన్‌లో కొరియన్ గేమ్స్‌కు అలవాటుపడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ అపార్ల్‌మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. వారికి కొరియన్ అంటే చాలా ఇష్టమని, సామాజిక మాధ్యమాల్లో తమ అకౌంట్లకు కూడా కొరియన్ పేర్లతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు 10 రోజుల ముందు వాటిని డిలీట్ చేసిన బాలికల తండ్రి.. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని అమ్మేశారు. దీంతో ఆ ముగ్గురూ తీవ్ర ఆవేదన చెందారు.