ప్రతి ఉమ్మడి జిల్లాకో అగ్రికల్చర్ కాలేజీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రతి ఉమ్మడి జిల్లాకో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అగ్రికల్చర్​వర్సిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో అగ్రికల్చర్​ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.