మున్సిపల్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరెట్ లో మైక్రో అబ్సర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జనరల్ అబ్జర్వర్ నర్సింహా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్ తో కలిసి హాజరై పలు సూచనలు చేశారు.