Telangana: వార్నీ ఇదెక్కడి యవ్వారం.. వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?

చికెన్ అంటే ఇష్టపడిని వారెవరుంటారు చెప్పండి. సండె వచ్చిందంటే చాలు ముక్కలేందే చాలా మందికి ముద్ద దిగదు. ఇక ఇందులో చికెన్ లివర్‌ను ఇష్టపడేవారు సపరేట్‌. వీళ్లు షాప్‌ వెళ్లారంటే సపరేట్‌గా లివర్‌ తెచ్చుకుంటారు. అయితే ఈ లివరే ఓ హాస్టల్ వార్డెన్ ఉద్యోగానికి ఎసరు పెట్టే వరకు తెచ్చింది. చికెన్‌ లివర్ వేయట్లేదనే కారణంతో హాస్టల్ విద్యార్థులు ఏకంగా వార్డెన్‌పై ఏంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఇంతకూ ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి