అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా : అభ్యర్థి కేడం లింగమూర్తి

వార్డు ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని హుస్నాబాద్ పట్టణ 17వ వార్డు అభ్యర్థి కేడం లింగమూర్తి తెలిపారు. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.