నిజామా బాద్ లెగసీని కంటిన్యూ చేస్తం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీకి పెద్ద నాయకులను అందించిన జిల్లాగా నిజామాబాద్​కు ఉన్న లెగసీని కంటిన్యూ చేస్తాం. అర్గుల్ రాజారామ్, రాంగోపాల్​ రెడ్డి, డి.శ్రీనివాస్, సంతోష్​ రెడ్డి వంటివారు పార్టీకి అసమాన సేవలు అందించారన్నారు.