సరస్వతి అంత్య పుష్కర పనులకు ప్రపోజల్స్‌‌ రెడీ చేయండి

సరస్వతి అంత్య పుష్కరాల పనులకు ప్రపోజల్స్‌‌ రెడీ చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌‌ ఆదేశించారు. శుక్రవారం కాళేశ్వరంలోని దేవాలయం, సరస్వతీఘాట్‌‌, కాళేశ్వరం వంతెన, ముక్తివనాన్ని పరిశీలించారు.