మురళీధర్ గౌడ్ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సురేష్ బాబు

సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, ప్రముఖ నటి సుధ ప్రధాన పాత్రల్లో నటించిన భావోద్వేగ ప్రధాన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ‘జయమ్మ పంచాయతీ’ ఫేమ్ దినేష్ కుమార్ ఈ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.