కేసీఆర్ జాతిపిత ఎట్లయితడు? : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ జాతిపిత ఎట్లవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు కొల్పోయిన వారే జాతిపితలని తెలిపారు.