ఓలా, ఉబర్, రాపిడో క్యాబ్ డ్రైవర్లు ఈరోజు (ఫిబ్రవరి 7) దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. మా సమస్యలను పరిష్కరించడం లేదని నిరసిస్తూ 'ఆల్ ఇండియా బ్రేక్డౌన్' పేరుతో ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు. దింతో దేశంలోని చాలా నగరాల్లో క్యాబ్ సేవలు నిలిచిపోగా.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.................