అదృష్టమంటే ఇతనిదే.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు గెలిచిన భారతీయ వ్యక్తి

ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లి.. అంచెలంచెలుగా ఎదుగుతున్న ఒక సామాన్య భారతీయుడిని అదృష్టం వరించిన తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగార్ జీవితం ఒక్క ఫోన్ కాల్‌తో మలుపు తిరిగింది. అబుదాబిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక బిగ్ టికెట్ లక్కీ డ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హామ్‌లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 49 కోట్ల జాక్‌పాట్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. కానీ ఈ గెలుచుకున్న డబ్బులో మరో వ్యక్తికి కూడా వాటా ఇస్తానని చెప్పిన శంతను బాంబ్ పేల్చారు. మరి ఎందుకు వాటా ఇవ్వనున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.