బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిరసన
ఢాకా: సాధారణ ఎన్నికలు(ఈ నెల 12న) సమీపిస్తున్న వేళ బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం నిరసనకు దిగారు. తొమ్మిదవ జాతీయ వేతన స్కేల్ అమలుచేసి వెంటనే జీతాలు పెంచాలని వేలాది మంది రోడ్డెక్కారు. మహమ్మద్